Trisha Krishnan: వివాదాల 'క్వీన్' త్రిష.. జారా బ్రాండ్ రచ్చ నుంచి విజయ్ బర్త్డే పోస్ట్ వరకు.. టాప్ కాంట్రవర్సీలు ఇవే!
భారతదేశం, జూలై 5 -- Trisha Krishnan Controversies: సినిమా ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉంటే.. అన్ని వివాదాలు చుట్టుముట్టడం సహజం. హీరోయిన్ త్రిష విషయానికి వస్తే ఆమె కెరీర్ గ్రాఫ్ ఎంత వేగంగా దూసుకుపోతుందో, ఆమె పేరుతో వచ్చే కాంట్రవర్సీలు కూడా అంతే స్థాయిలో వైరల్ అవుతున్నాయి.
గత కొంతకాలంగా త్రిష కృష్ణన్ పేరు తరచుగా వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఆమె పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ చెన్నై శశి, వివాదాలను సైతం అంతే ధీటుగా ఎదుర్కొంటూ వస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రిష పేరు మారుమోగిపోవడానికి గల ప్రధాన కారణాలు, ఆమె కెరీర్లోని కొన్ని సంచలన వివాదాలు ఇక్కడున్నాయి.
ప్రస్తుతం ఇంటర్నెట్లో త్రిష పేరు ట్రెండ్ అవ్వడానికి తాజా కారణం ప్రముఖ అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ 'జారా' (Zara) తో ముడిపడి ఉం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.