Trisha: త్రిష సరికొత్త రికార్డు.. విజయ్, అజిత్, సూర్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో 'కామన్ ఫ్యాక్టర్' చెన్నై చందురే!
భారతదేశం, మే 24 -- Trisha: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సరసన నటించి దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది అందాల నటి త్రిష కృష్ణన్. ఈ భామ సరికొత్త రికార్డులతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ మే నెల త్రిషకు అన్ని విధాలా అద్భుతంగా కలిసి వచ్చింది. ఈ నెలలోనే ఆమె తన 43వ పుట్టినరోజును జరుపుకోగా, తాజాగా ఆమె నటించిన 'కరుప్పు' చిత్రం అదరగొడుతోంది.
కోలీవుడ్ టాప్ స్టార్స్ దళపతి విజయ్, అజిత్ కుమార్, సూర్యల కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో తానే 'కామన్ ఫ్యాక్టర్' (common factor) అని త్రిష ఆనందం వ్యక్తం చేసింది. ఈ భామ ఇప్పుడు అరుదైన రికార్డు దక్కించుకుంది.
తమిళ సినిమా రంగంలో విజయ్, అజిత్, సూర్యలను టాప్ పిల్లర్స్ అంటారు. వీరి ముగ్గురి కెరీర్ బెస్ట్ చిత్రాల్లో భాగస్వామి కావడంపై త్రిష సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించింది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.