Trisha: తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ డే.. తిరుమలలో త్రిష.. ఈ రోజే ఎందుకు వెళ్లిందంటూ నెటిజన్ల ప్రశ్నలు.. వీడియో వైరల్
భారతదేశం, మే 4 -- Trisha: సీనియర్ హీరోయిన్ త్రిష ఇవాళ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. సెలబ్రిటీలు తిరుమలకు రావడం కామనే కదా, ఇందులో స్పెషాలిటీ ఏముందని అంటారా? ఈ రోజు తమిళనాడు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అంతే కాకుండా సోమవారమే (మే 4) త్రిష బర్త్ డే కూడా కావడం విశేషం.
త్రిష తిరుమలకు వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్రిష బర్త్ డే రోజే తమిళనాడు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిష తిరుమలకు రావడం హాట్ టాపిక్ గా మారింది. తిరుమలలో త్రిష ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సెలబ్రిటీలు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం సాధారణమే. కానీ ఇవాళ త్రిష తిరుమలకు రావడం హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజే రాబోతున్నాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.