భారతదేశం, మే 4 -- Trisha: దేశంలో ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ షురూ అయింది. ఇందులో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరింత ఆసక్తికరంగా మారాయి. స్టార్ హీరో విజయ్ సినిమాలను వదిలి ఎన్నికల్లో పోటీ చేయడమే కారణం. అయితే ఇప్పుడు త్రిష పేరు కూడా మార్మోగుతోంది. దానికో కారణం ఉంది.
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ పార్టీ టీవీకే ముందంజలో ఉన్న నేపథ్యంలో త్రిషకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ గణేష్ చేసిన పోస్టు హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ (మే 4) తన బర్త్ డే సందర్భంగా త్రిష ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది.
''కంగ్రాచ్యులేషన్స్ త్రిష. వేంకటేశ్వరుని ఆశీర్వాదం వల్ల మీ కలలు నిజమయ్యాయి'' అని బండ్ల గణేష్ సోమవారం ఎక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.