Trion electric scooter : మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్- సరికొత్త ఏఐ టెక్నాలజీ, 165 కి.మీ రేంజ్‌తో
భారతదేశం, ఆగస్టు 7 -- ఈవీ రంగంలోకి సరికొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ 'ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ' (E3 Electric.AI) అడుగుపెట్టింది. భారత ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ 'ట్రయాన్'ని బెంగళూరు వేదికగా విడుదల చేసింది. ఈ లైనప్‌లో సీ1ఎక్స్ వేరియంట్ ధర రూ. 1,09,999 కాగా, టాప్ మోడల్ సీ2 వేరియంట్ ధర రూ. 1,19,999 గా (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) నిర్ణయించారు. ఏఐ ఆధారిత కనెక్టెడ్ ఫీచర్లు, మోడ్యులర్ ఇంజినీరింగ్, రోజువారీ కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.
వినియోగదారుల విభిన్న అవసరాలకు అనుగుణంగా ట్రయాన్ లైనప్‌ను మూడు వేరియంట్ల (సీ1, సీ1ఎక్స్, సీ2)లో తీసుకొచ్చారు.
సీ1 వేరియంట్: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లోని ఈ వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.