Toxic Vs Premada Oorali: బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా సంచలనం.. యష్ 'టాక్సిక్' రికార్డులను తిరగరాసిన 'ప్రేమద ఊరాలి'!
భారతదేశం, అక్టోబర్ 15 -- Toxic Vs Premada Oorali: కన్నడ చిత్ర పరిశ్రమ (శాండల్వుడ్) లో ఒక చిన్న సినిమా 'ప్రేమద ఊరాలి' బాక్సాఫీస్ వద్ద ఊహించని సంచలనాన్ని సృష్టిస్తోంది. కేవలం లక్షల రూపాయల వసూళ్లతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ చిత్రం, ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి వస్తున్న బలమైన పాజిటివ్ టాక్తో తుఫానులా దూసుకుపోతూ చరిత్ర సృష్టిస్తోంది.
ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'ప్రేమద ఊరాలి' తాజాగా శాండల్వుడ్ ఇండస్ట్రీలో ఒక భారీ మైలురాయిని అధిగమించింది. 2026 సంవత్సరానికి గానూ కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ యష్ నటించిన హై-బడ్జెట్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్' (Toxic) కలెక్షన్ల రికార్డును సైతం ఇది దాటేసింది.
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ప్రేమద ఊరాలి సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.