భారతదేశం, ఆగస్టు 8 -- Toxic Trailer: వైలెన్స్, రొమాన్స్.. మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్స్.. ఫైనల్ గా అదిరిపోయేలా టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది. రాకింగ్ స్టార్ యష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న విజువల్ ట్రీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....