భారతదేశం, ఆగస్టు 26 -- Toxic Review:

మూవీ : టాక్సిక్ (Toxic: A Fairy Tale for Grown-ups)

రిలీజ్ డేట్: ఆగస్టు 26, 2026

నటీనటులు: యశ్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, సుదేవ్ నాయర్ తదితరులు

దర్శకత్వం: గీతూ మోహన్‌దాస్

నిర్మాతలు: వెంకట్ కె. నారాయణ, యశ్

సంగీతం: రవి బస్రూర్, విశాల్ మిశ్రా తదితరులు

కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. కేజీఎఫ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన పేరు ఇది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యశ్ ఇప్పుడు 'టాక్సిక్' అంటూ బోల్డ్ అండ్ వైలెన్స్ మూవీతో థియేటర్లకు వచ్చాడు. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సంచలనం క్రియేట్ చేసిన ఈ మూవీ ఎలా ఉంది? మితిమీరిన శృంగారం, హింస సినిమాపై ఎలాంటి ప్రభావం చూపించిందో టాక్సిక్ రివ్యూలో చూసేయండి.

1947 నాటి గోవా నేపథ్యంలో టాక్సిక్ సినిమా కథ సాగుతుంది. సాల్వడార్ అనే గ్యాం...