భారతదేశం, ఆగస్టు 11 -- Toxic Censor: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ డార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టాక్సిక్' (Toxic: A Fairytale for Grown-Ups). ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు టాక్. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'A' (Adults Only) సర్టిఫికేట్‌ను జారీ చేసిందని తెలిసింది.

టాక్సిక్ సినిమా సెన్సార్‌కి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ మూవీ సెన్సార్ పరీక్షను దాటిందని చెప్తున్నారు. అయితే భారతీయ సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా ఇండియాలో విడుదలయ్యే వెర్షన్‌లో కొన్ని సీన్లకు కట్ చెప్పారని తెలిసింది. అయితే, ఓవర్సీస్ (విదేశాల) ఆడియన్స్‌కు మాత్రం ఎలాంటి కట్స్ లేని పూర్తి 'అన్‌కట్ వెర్షన్' అందుబాటులోకి రానుంది.

​ఇటీవలి కాలంలో భారతీయ చిత్రసీమలో భారీ పాన్ ఇ...