భారతదేశం, జూన్ 22 -- Top Web Series: ఓటీటీ ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ టాప్ ఐఎండీబీ రేటింగ్ తో దూసుకెళ్తున్నాయి. ఈ ఏడాది రిలీజైన ఆ సిరీస్ లో టాప్ 11 ఏవో ఇక్కడ చూడండి. ఇవన్నీ కనీసం 6, అంతకంటే ఎక్కువ రేటింగ్ సాధించినవే. వీటిలో థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్‌స్పిరేషనల్ వెబ్ సిరీస్ ఉన్నాయి. తక్కువ నుంచి ఎక్కువ రేటింగ్ సాధించిన టాప్ 11 వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ చూడండి.

రేటింగ్: 6.6 / 10

'సిటీ ఆఫ్ డెత్' పుస్తకం ఆధారంగా తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఈ బ్రౌన్. కోల్‌కతా పోలీస్ డిటెక్టివ్ రీటా బ్రౌన్ (కరిష్మా కపూర్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వరుసగా అమ్మాయిల హత్యలు చేజ్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కరిష్మా నటించింది. జీ5 ఓటీటీలో దీనిని చూడొచ్చు.

రేటింగ్: 6.6 / 10

ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా మార్క్ సోషియో-పొలిటికల్ డ్రామా వెబ్...