భారతదేశం, నవంబర్ 28 -- Top Web Series: ఈ ఏడాది ఓటీటీ ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచింది. పలు టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తోపాటు యూట్యూబ్ లోనూ కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ హిందీ వెబ్ సిరీస్‌లు విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ఫ్యామిలీ కామెడీ నుంచి క్రైమ్ థ్రిల్లర్, వార్ డ్రామా, బయోగ్రాఫికల్ కథల వరకు విభిన్న జోనర్లలో వచ్చిన 7 వెబ్ సిరీస్‌లు ఈ ఏడాది 8.0 లేదా అంతకంటే ఎక్కువ ఐఎండీబీ (IMDb) రేటింగ్ సాధించి సత్తా చాటాయి. వీకెండ్ బింజ్-వాచ్ కోసం మీ వాచ్‌లిస్ట్‌లో తప్పకుండా ఉండాల్సిన ఆ 7 బ్లాక్‌బస్టర్ సిరీస్‌ల పూర్తి వివరాలు ఇవే.

IMDb రేటింగ్: 8.0

ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులకు సుపరిచితమైన 'ఫిజిక్స్ వాలా' (Physics Wallah) వ్యవస్థాపకుడు అలఖ్ పాండే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ డ్రామా...