Top OTT Releases: ఈ వారం ఓటీటీలో మస్ట్ వాచ్ టాప్ సినిమాలు, సిరీస్లు ఇవే.. దుల్కర్ మలయాళ థ్రిల్లర్ టు తమన్నా హారర్ మూవీ!
భారతదేశం, నవంబర్ 2 -- This Week Top OTT Releases: ప్రతి వారం ఓటీటీలో క్రేజీ సినిమాల జాతర నడుస్తోంది. వీకెండ్ వస్తుందంటే చాలు.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి టీవీ ముందు కూర్చుని సినిమాలు చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీ పడి మరీ కొత్త కంటెంట్ ను తీసుకొస్తున్నాయి. ఈ వారం ఏకంగా 9 క్రేజీ ప్రాజెక్టులు వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో మన ముందుకు రాబోతున్నాయి.
ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించేందుకు అనకాపల్లి (Anakapalli) సినిమా రెడీ అయింది. సన్ నెక్స్ట్ (SunNXT) ఓటీటీలో రాబోతున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో మంచి బజ్ నడుస్తోంది. పక్కా ఊర మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ కచ్చితంగా టాలీవుడ్ ఆడియన్స్ కు, యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇక ఇంటర్నేషనల్ కంటెంట్ ఇష్టప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.