Top OTT Release: జైలర్ 2 నుంచి రణబాలి వరకు.. ఈ వారం ఓటీటీలో మిస్ అవకూడని టాప్ సినిమాలు ఇవే.. ఇది కదా పండగంటే!
భారతదేశం, నవంబర్ 10 -- Top OTT Release: తెలుగు సూపర్ హిట్స్ నుంచి తమిళ బ్లాక్ బస్టర్ వరకూ.. అదిరిపోయే మలయాళం థ్రిల్లర్ల నుంచి హిందీ సినిమాల వరకూ.. ఈ వారం ఓటీటీలోకి క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. పాపులర్ జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో తదితర ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఇవి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
ఈ వారం అన్ని సినిమాలు, సిరీస్ ల కంటే కూడా డిజిటల్ ఆడియన్స్ ఎక్కువ ఎగ్జైటింగ్ గా చూడటానికి వెయిట్ చేస్తున్న మూవీ 'జైలర్ 2' అని చెప్పొచ్చు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ నవంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఈ వీక్ ఓటీటీలోకి రాబోతున్న మరో టాప్ మూవీ 'రణబాలి'. రియల్ లైఫ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి తర్వాత కలిసి నటించిన ఫస్ట్ మూవీ ఇది. ఇదో పీరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.