Top OTT: ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకూడని రిలీజ్లు ఇవే.. తెలుగు టు హిందీ.. ఒక్కో భాషలో ఒక్కోటి.. ఓ లుక్కేయండి!
భారతదేశం, అక్టోబర్ 24 -- Top OTT: ఈ వారం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలోకి సరికొత్త వినోదం వచ్చి చేరింది. థియేటర్లలో మిస్ అయిన సినిమాలు, నేరుగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సిరీస్‌లతో ఓటీటీ స్పేస్ కళకళలాడుతోంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు కన్నడ, మలయాళ భాషలకు చెందిన ఐదు క్రేజీ రిలీజ్ లు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ ఎమోషనల్ క్రైమ్ డ్రామా డోరతీ. థియేటర్ల తర్వాత అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది విడుదలైంది.
* కథేంటంటే: 1990ల నాటి మధురై నేపథ్యంలో సాగే కథ ఇది. ఇద్దరు ప్రాణ స్నేహితుల జీవితాల్లోకి డోరతీ (కీర్తి సురేష్) అనే ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ అడుగుపెడుతుంది. సమాజంలోని పురుషాధిక్యతను ఎదిరించి నిలబడే ఆమె వల్ల వారి జీవితాలు, ఆలోచనలు ఎలా మారాయి? ఆ తర్వాత తల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.