Top 11 Web Series: టాప్ 11 వెబ్ సిరీస్.. పదేళ్లలో ప్రతి ఏటా అత్యధిక ఐఎండీబీ రేటింగ్ సిరీస్ ఇవే.. థ్రిల్లర్ల హవా
భారతదేశం, అక్టోబర్ 28 -- Top 10 Web Series: గత పదేళ్ల కాలంలో ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. బిగ్ స్క్రీన్ థియేటర్ల కంటే ఓటీటీ (OTT) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్, డ్రామాలు, రియలిస్టిక్ కథాంశాలకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. నాణ్యమైన కంటెంట్‌తో మిలియన్ల మంది ఆడియెన్స్ ను ఆకట్టుకున్న ఇండియన్ వెబ్ సిరీస్‌లకు అంతర్జాతీయ వేదిక అయిన ఐఎండీబీ ప్రత్యేక గుర్తింపునిచ్చింది.
తాజాగా 2016 సంవత్సరం నుంచి 2026 వరకు గత 10 ఏళ్లలో ప్రతి ఏడాది అత్యధిక ప్రజాదరణ పొందిన 'టాప్ 11 ఇండియన్ వెబ్ సిరీస్‌ల' (Top 11 Most Popular Indian Web Series) అధికారిక జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. ఆ'స్కామ్ 1992', 'సేక్రెడ్ గేమ్స్', 'ఫర్జీ' నుంచి 2026 లేటెస్ట్ హిట్ వరకు ఏ సిరీస్ ఏ ఓటీటీ వేదికగా అందుబాటులో ఉందో ఇక్కడ పూర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.