Today OTT Release: సిబిల్ స్కోర్ చూసాకే పెళ్లి.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ డ్రామా.. ఎందుకు చూడాలంటే?
భారతదేశం, ఆగస్టు 2 -- Today OTT Release: ప్రతి సండే కొత్త సినిమాతో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది ఈటీవీ విన్. ఈ రోజు (ఆగస్టు 2) కూడా మరో కొత్త చిన్న సినిమాను తీసుకొచ్చింది. పెళ్లి చూపులకు వచ్చే అబ్బాయిని సిబిల్ స్కోరు అడిగే తండ్రి కథతో తెరకెక్కిన ఆ సినిమానే 'సిబిల్ స్కోర్ పెళ్లికొడుకు'. ఈ మూవీ విశేషాలపై ఓ లుక్కేయండి.
తెలుగు డిజిటల్ స్పేస్‌లో నిత్యం వినూత్నమైన కాన్సెప్టులతో ఆకట్టుకుంటున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win). మధ్యతరగతి కుటుంబాల కథలు, మన ఇంటి పక్కన జరిగే సంఘటనలను నాచురల్‌గా చూపించడంలో ఈ సంస్థ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అందులో భాగంగానే ప్రతి ఆదివారం సరికొత్త లఘు చిత్రాలను వీక్షకులకు అందించే లక్ష్యంతో 'కథా సుధ - సండే స్టోరీస్' (Katha Sudha - Sunday Stories) ఆంథాలజీ సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సిరీస్ న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.