భారతదేశం, మే 8 -- Today OTT: ఓటీటీ ఆడియన్స్ కు డబుల్ కిక్ అందించేందుకు. ఎంటర్ టైన్మెంట్ మోతను రెట్టింపు చేసేందుకు రెండు మలయాళం సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఒకే రోజు వాలా 2, భరతనాట్యం 2 మోహినియాట్టం సినిమాలు డిజిటల్ డెబ్యూ చేశాయి. ఇవాళ (మే 8) నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి. ఇంకెందుకు లేటు ఓ లుక్కేయండి మరి.
మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన రీసెంట్ కామెడీ మూవీ 'వాలా 2'. వాలాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగులోనూ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీ శుక్రవారం ఓటీటీ డెబ్యూ చేసింది. జియోహాట్స్టార్లో అడుగుపెట్టింది.
వాలా 2 మూవీ యూత్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్లు ఉంటారు. వాళ్ల పేరెంట్స్ ఎన్నో కష్టాలు పడి తమ కొడుకులను కాలేజీకి పంపుతారు. కానీ ఈ నలుగురు మాత్రం గొడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.