Today OTT: ఇవాళ ఓటీటీలోకి రొమాంటిక్ ఎమోషనల్ లవ్ స్టోరీ..మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా.. తెలుగులో డైరెక్ట్ స్ట్రీమింగ్!
భారతదేశం, అక్టోబర్ 14 -- Today OTT: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లోకి ఈరోజే (అక్టోబర్ 14, 2026) నేరుగా సరికొత్త హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా వచ్చేస్తోంది. 'లవ్ ఆఫ్ యువర్ లైఫ్' (Love of Your Life) మూవీ మధ్యాహ్నం 12.30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ దర్శకురాలు రేచెల్ మోరిసన్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి ఫీల్ అందిస్తుంది.
లవ్ ఆఫ్ యువర్ లైఫ్ సినిమా కథ అంతా మాయ (మార్గరెట్ క్వాలీ) అనే ఒక బోస్టన్ ఈఆర్ నర్స్ చుట్టూ తిరుగుతుంది. ఆమెకు చార్లీ (గాబ్రియేల్ బస్సో) అనే ఒక అబ్బాయి పరిచయమవుతాడు. వీరిద్దరి మధ్య చిగురించిన పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్తుంది. అంతా సంతోషంగా సాగిపోతున్న సమయంలో కోవిడ్-19 మహమ్మారి రూపంలో వీరికి ఊహించని కష్టం వస్తుంది.
ఫ్రంట్లైన్ వర్కర్గా ఉన్న మాయకు అండగా నిలిచిన చార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.