Today Ott: ఇవాళ ఓటీటీలోకి రెండు తెలుగు వెబ్ సిరీస్ లు.. కామెడీ డ్రామా నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇవి ఎందుకు చూడాలంటే?
భారతదేశం, జూలై 2 -- సినిమా లవర్స్‌కు వీకెండ్ ఓటీటీ వినోదం అదిరిపోనుంది. విభిన్న కథాంశాలతో రెండు క్రేజీ వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటి స్ట్రీమింగ్ వివరాలు, కథ, ప్రత్యేకతలు మీకోసం.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ (Netflix)
స్ట్రీమింగ్ తేదీ: జూలై 2, 2026
జోనర్: కామెడీ డ్రామా
తారాగణం: సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, బ్రహ్మానందం, మురళీ శర్మ, మానస చౌదరి, గెటప్ శ్రీను తదితరులు
దర్శకత్వం: మల్లిక్ రామ్
కథాంశం: 'మాకిపూర్' అనే ఒక వింతైన, విచిత్రమైన ప్రజలు ఉండే గ్రామానికి పబ్లిక్ అవేర్‌నెస్ ఆఫీసర్‌గా వస్తాడు సుబ్రహ్మణ్యం చిలుకూరి రావు అలియాస్ సుబ్బు (సందీప్ కిషన్). అమాయకత్వం, వింత ప్రవర్తన కలిగిన ఆ ఊరి గ్రామస్థులకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పే క్రమంలో అతను సమస్యల్లో చిక్కుకుంటాడు. దీంతో అతని కెరీర్,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.