భారతదేశం, ఏప్రిల్ 17 -- Today Lucky Numbers: నేటి వేగవంతమైన కాలంలో గమ్యం చేరడానికి అడ్డదారులు వెతకడం కాకుండా, పక్కా ప్రణాళికతో అడుగులు వేయడమే విజయ రహస్యం అని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ఈరోజు ఏప్రిల్ 17, 2026. ఈ తేదీలోని అంకెలను కూడితే (1+7) మూలాంకం 8 వస్తుంది. ఈ సంఖ్యకు అధిపతి శని దేవుడు. అలాగే ఈ రోజు మొత్తం అంకెలను కలిపితే వచ్చే భాగ్యాంకం 4 (1+7+0+4+2+0+2+6 = 22; 2+2=4). దీనికి అధిపతి రాహువు. శని క్రమశిక్షణకు మారుపేరు అయితే, రాహువు వ్యూహరచనకు ప్రతిరూపం. ఈ రెండింటి కలయిక వల్ల ఈరోజు కష్టపడే తత్వం ఉన్నవారికి తిరుగులేని విజయాలు అందుతాయి.

కేవలం అదృష్టం మీద ఆధారపడకుండా, సరైన నిర్ణయాలతో ముందుకు సాగాల్సిన సమయం ఇది. మరి 1 నుండి 9 మూలాంకాల వారికి ఈ శుక్రవారం ఎలా ఉండబోతుందో వివరణాత్మక కథనం మీకోసం.

మీ నాయకత్వ పటిమకు నేడు పరీక్షా సమయం. శని ప్రభావం వ...