భారతదేశం, ఏప్రిల్ 25 -- Today Horoscope: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆయనను న్యాయాధికారిగా, కర్మ ఫల ప్రదాతగా భావిస్తారు. మనం చేసే పనులను బట్టి శుభ లేదా అశుభ ఫలితాలను అందించడంలో శని పాత్ర కీలకం. శనివారం నాటి గ్రహ గమనాన్ని బట్టి 2026 ఏప్రిల్ 25వ తేదీన కొన్ని రాశుల వారికి అదృష్టం వరించనుండగా, మరికొందరు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ రాశి ప్రకారం శనివారం రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి వారు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ హాస్య చతురతతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఆర్థికంగా చూస్తే అనుకోని మార్గాల ద్వారా లాభాలు వరిస్తాయి. అయితే, కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి చేసే అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. పని ఒత్తిడి తగ్గించుకుని విశ్రాంతి త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.