Time travel secrets: వేదాలలో టైమ్ ట్రావెల్ రహస్యం.. ఐన్స్టీన్ కంటే ముందే మనకు తెలుసా?
భారతదేశం, మే 16 -- టైం ట్రావెల్ అంటే మనకి హాలీవుడ్ సినిమాలు, ఐన్స్టీన్ వంటి శాస్త్రవేత్తలే గుర్తొస్తాయి. కానీ వేదాలలో కూడా టైం ట్రావెల్ రహస్యం ఉంది. వేల ఏళ్ల క్రితమే పురాణాల్లో టైం ట్రావెల్ గురించి ప్రస్తావన ఉంది. ఈ విషయాన్ని మీరు నమ్ముతారా? ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి సరిపోయే రేవతి దేవి, కకుద్మి కథలో అద్భుతమైన సైన్స్ విషయాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ క్లుప్తంగా తెలుసుకోండి.
సైన్స్ ఫిక్షన్ అంటే నవలలు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు అందరికీ గుర్తొస్తారు. కానీ పురాణాలలో కూడా టైం ట్రావెల్ అనేది జరిగింది. సమయం ముందుకు పరిగెత్తడం లేదా వెనక్కి వెళ్లడం కేవలం ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనుగొన్న అద్భుతం అని అందరూ భావిస్తారు. కానీ వేల ఏళ్ల క్రితం శ్రీమద్భాగవతం, విష్ణు పురాణం లాంటి గ్రంథాలలో టైం డైలేషన్ గురించి స్పష్టమైన వివరణలు ఉన్నాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.