భారతదేశం, అక్టోబర్ 5 -- This Week Top OTT Releases: అక్టోబర్ రెండో వారంలో డిజిటల్ ప్రియులకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌‌లు అదిరిపోయే వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్, సోనీ లివ్ వేదికగా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లు, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు, కామెడీ, హాలీవుడ్ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. థియేటర్లలో రూ.150 కోట్లు కొల్లగొట్టిన 'మండాడి' నుంచి హర్ష చెముడు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వరకు ఈ వారం రిలీజ్ కానున్న మస్ట్ వాచ్ సినిమాలు, సిరీస్‌ల పూర్తి వివరాలు మీకోసం.

థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించిన కోలీవుడ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ ఇది. కామెడీ రోల్స్ నుంచి మాస్ హీరోగా మారిన సూరి, విలనిజంలో వైవిధ్యం చూపించిన టాలీవుడ్ నటుడు సుహాస్ మధ్య సాగే పడవల పోటీ నేపథ్యంలో వచ్చే ఈగో వార్ ...