భారతదేశం, సెప్టెంబర్ 8 -- This Week Top OTT: ఓటీటీ లవర్స్ కు ఈ వారం వినోదాల విందు లభించనుంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విభిన్న జోనర్లలో సరికొత్త సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ వారం ఓటీటీలోకి టాప్ సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. జీ5 (ZEE5), నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video), జియోహాట్‌స్టార్ (JioHotstar)లో రిలీజ్ కాబోతున్నవి ఇవే.

గ్రామీణ నేపథ్యం, దైవ విశ్వాసాలు, వరుస అనుమానాస్పద మరణాల చుట్టూ సాగే మిస్టరీ థ్రిల్లర్ 'వీరభద్రుని రహస్యం'. ఇప్పటికే మొదటి భాగంతో వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ తెలుగు వీక్లీ సిరీస్.. ఇప్పుడు రెండవ భాగంతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. సెప్టెంబర్ 9 నుంచి పాపులర్ ఓటీటీ వేదిక 'జీ5' (ZEE5)లో ఈ సిరీస్ పార్ట్ 2 స్ట్రీమింగ్ కానుంది.

కుటుం...