భారతదేశం, జూలై 21 -- This Week OTT: ప్రతి వారం ఓటీటీలోకి పదుల సంఖ్యలో సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు సినిమాలు, సిరీస్ లు క్యూ కట్టాయి. మరి ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఏంటీ? వాటిలో స్పెషల్ గా ఏమున్నాయో ఇక్కడ చూసేయండి.

అర్జున్ దాస్, అన్నా బెన్ కాంబినేషన్‌లో వస్తున్న గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామా. థియేటర్లలో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న మూవీ. ఈ చిత్రం జూలై 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ సహా ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది.

2024లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'కేస్ ఆఫ్ కొండన'. సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్. జూలై 23 నుంచి ఈటీవీ విన్ (ETvWin) ఓటీటీలో ఈ చిత్రం తెలుగులో అందుబాటులోకి రానుంది.

మలయాళంలో మంచి ఆదరణ పొందిన ఈ మలయాళ ఇ...