భారతదేశం, ఏప్రిల్ 22 -- The Raja Saab TV Premiere Date: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వెండితెరపై కనిపిస్తే ఆ పూనకాలే వేరు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన 'ది రాజా సాబ్' ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'స్టార్ మా' ఈ మూవీ శాటిలైట్ హక్కులను దక్కించుకోగా.. ఈ వీకెండ్ లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేయబోతోంది.
"ఎవ్రీబడీ స్టెప్ అసైడ్.. రాజా ఈజ్ కమింగ్ టు వైబ్" అంటూ స్టార్ మా సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ ఆదివారం (ఏప్రిల్ 26) సాయంత్రం 5:30 గంటలకు ఈ సినిమా స్టార్ మా ఛానెల్లో ప్రసారం కానుంది.
ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో మెరిశారు. ఒక పాత బంగ్లా, దాని వెనుక ఉన్న రహస్య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.