The Paradise Tickets: లక్ష టికెట్లు సైలెంట్గా ఖాళీ- నైజాంలో నాని ఆల్ టైమ్ బాక్సాఫీస్ రికార్డ్.. ది ప్యారడైజ్ బుకింగ్స్!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- The Paradise Tickets: సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న 'ది ప్యారడైజ్' మూవీ బాక్సాఫీస్ వద్ద రిలీజ్కు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. నైజాం రీజియన్లో ప్రభుత్వం కేటాయించిన పరిమిత టికెట్ ధరల పెంపుతో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అవ్వగా, ఆడియన్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది.
నేచురల్ స్టార్ నాని మాస్ క్రేజ్తో ది ప్యారడైజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు కొనసాగుతోంది. ఓపెన్ అయిన క్షణాల్లోనే హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి.
ఇప్పటివరకు ఏకంగా 1 లక్షకు పైగా టికెట్లు సోల్డ్ అవుట్ కావడం విశేషం. అంతే కాకుండా ఒక్క నైజాం ప్రాంతంలోనే రూ.10 కోట్ల అడ్వాన్స్ గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసి నాని తన ఆల్ టైమ్ బాక్సాఫీస్ స్టామినాని మరోసారి నిరూపించుకున్నారు.
సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్తో, ప్రతిష్టా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.