భారతదేశం, అక్టోబర్ 14 -- The Odyssey OTT Release Date: క్రిస్టోఫర్ నోలన్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ఒడిస్సీ' (The Odyssey) ఇక ఇంట్లోనే హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ విజువల్ వండర్, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నవంబర్ 17 న డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి అడుగుపెడుతోంది.

సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను కాపాడేందుకు ది ఒడిస్సీ మూవీ కోసం నోలన్ దాదాపు 120 రోజుల సుదీర్ఘ థియేట్రికల్ విండోను పాటించారు. థియేటర్లలో రన్ ముగిసిన తర్వాత, నవంబర్ 17న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టీవీ (Apple TV)లలో ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (PVOD) అంటే రెంట్ లేదా బై (Rent/Purchase) పద్ధతిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

డిజిటల్ వెర్షన్‌తో పాటు 4K ఆల్ట్రా హెచ్‌డీ, బ్లూ-రే ఫా...