భారతదేశం, జూలై 11 -- The Odyssey: హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' ఇండియన్ సెన్సార్ బోర్డ్ (CBFC) నుంచి ఒక్క కట్ కూడా లేకుండా ప్యూర్ 'A' సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. ముంబైలో జరిగిన గ్రాండ్ ఇండియా ప్రీమియర్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూస్ చూసి హాలీవుడ్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. జులై 17న గ్లోబల్ లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా 172 నిమిషాలుగా లాక్ అయింది.

బాలీవుడ్ హంగామా రిపోర్ట్ ప్రకారం.. సెన్సార్ బోర్డ్ సభ్యులు ది ఒడిస్సీ సినిమాలో ఒక్క డైలాగ్ కానీ, ఒక్క సీన్ కానీ మార్చకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కట్స్ లేకుండా ఏ వెర్షన్ రిలీజ్ అవుతుందో.. ఇండియన్ ఆడియన్స్ కూడా అదే ఒరిజినల్ కట్ థియేటర్లలో చూడబోతున్నారు.

జులై 9నే ఈ సినిమా...