Thalapathy Vijay Divorce: కన్న కొడుకే విజయ్ను దూరం పెట్టేశాడా? ఇన్‌స్టాలో తండ్రిని అన్‌ఫాలో అయిన జేసన్!
భారతదేశం, మార్చి 1 -- తమిళ సినిమా ఇండస్ట్రీలో 'దళపతి'గా నీరాజనాలు అందుకుంటున్న నటుడు, 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా విజయ్, అతని భార్య సంగీత స్వర్ణలింగం విడిపోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలు నిజమేననిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సంగీత విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో కన్న కొడుకు జేసన్ సంజయ్ కూడా ఇన్‌స్టాలో తండ్రిని అన్ ఫాలో చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
దళపతి విజయ్ విడాకుల వార్తల నేపథ్యంలో అతని కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేసన్ మొదటి నుంచీ తన తండ్రి అకౌంట్‌ను ఫాలో అవ్వడం లేదని కొందరు వాదిస్తుంటే, తాజా పరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.