Thaai Kizhavi: ఓటీటీలోని బ్లాక్‌బస్టర్ కామెడీ సినిమాకు 100 రోజులు.. డైరెక్టర్‌కు 20 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
భారతదేశం, జూలై 8 -- Thaai Kizhavi: కోలీవుడ్ స్టార్ హీరో, ప్రొడ్యూసర్ శివకార్తికేయన్ తన ఉదారతతో మరోసారి వార్తల్లో నిలిచారు. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ లీడ్ రోల్ లో తనే స్వయంగా నిర్మించిన 'థాయ్ కిళవి' (Thaai Kizhavi) సినిమా సంచలన విజయం సాధించి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆ చిత్ర డెబ్యూ డైరెక్టర్ శివకుమార్ మురుగేషన్‌కు రూ. 20 లక్షల విలువైన లగ్జరీ మహీంద్రా BE6 కార్ గిఫ్ట్ గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.
బుధవారం (జులై 8)నాడు శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ అఫీషియల్ పేజీలో ఈ కార్ డెలివరీకి సంబంధించిన ఎమోషనల్ వీడియో, ఫొటోస్ షేర్ చేయడంతో అవి కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
ఫిబ్రవరి 27న థియేటర్లలోకి వచ్చిన 'థాయ్ కిళవి' బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోయింది. 100 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా మూవీ టీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.