TG Police Recruitment : తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాలు - దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం, అప్లికేషన్ లింక్ వివరాలివే
భారతదేశం, ఆగస్టు 19 -- TS Police Recruitment Applications : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TGPRB) ఆధ్వర్యంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. గత నెలలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించి నాలుగు ప్రత్యేక నోటిఫికేషన్లను అధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్, జైళ్లు, ఫైర్ విభాగాల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు సెప్టెంబర్ 09వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టులకు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750, ఇతర అభ్యర్థులందరికీ (ఓసీ/బీసీ) రూ.1,500గా ఫీజు ఉంది. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డెన్ పోస్టులు అప్లై చేసే తెలంగాణ ఎస్సీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.