భారతదేశం, ఫిబ్రవరి 11 -- రాష్ట్రంలోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ - 2026 కు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.ఇంటర్ విద్యార్హతతో 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు, డిగ్రీ విద్యార్హతపై మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ పూర్తయిన వారికి రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైన్ తో అయితే మే 13వ తేదీ వరకు అవకాశం ఉంది.
టీజీ లాసెట్ - 2026 నోటిఫికేషన్ లో భాగంగా 2026- 2027 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది కూడా ఈ ప్రవేశ పరీక్ష బాధ్యతలను ఉస్మానియా యూనివర్శిటీ చూస్తోంది.
టీజీ లాసెట్ - 2026కు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13వ తేదీ వరకు ఫైన్ తో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అప్లికేష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.