భారతదేశం, ఫిబ్రవరి 16 -- తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. పరీక్షల నిర్వహణకు సమయం కూడా దగ్గరపడింది. ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. అయితే హాల్ టికెట్ల కోసం విద్యార్థులు ఎదురుచూస్తుండగా. ఏ క్షణంలోనైనా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఇంటర్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన నమూనా హాల్ టికెట్లను(ప్రివ్యూ) కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఏమైనా తప్పులు దొర్లితే సవరించుకునే అవకాశం కూడా విద్యార్థులకు కల్పించారు. పలువురు విద్యార్థులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు. హాల్ టికెట్ల జారీపై కసరత్తు పూర్తి కాగా.. ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచేందుకు సాఫ్ట్ వేర్ ను కూడా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.