Telugu Web Series: తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్.. అదరగొట్టిన శ్రీకాంత్
భారతదేశం, జూలై 22 -- Telugu Web Series: మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ స్పేస్‌లో ఒక బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. జీ5 తెలుగు ప్రొడ్యూస్ చేసిన మోస్ట్ అవైటెడ్ ఇంటెన్స్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ 'అబ్జెక్షన్ మై లార్డ్' (Objection My Lord) వెబ్ సిరీస్ అఫీషియల్ ట్రైలర్‌ను బాస్ చిరంజీవి స్వయంగా లాంచ్ చేసి టీమ్‌కు తన బెస్ట్ విషెస్ అందించారు. అంతేకాదు ఈ ట్రైలర్ చూస్తుంటే తనకు వకీల్ సాబ్, తాను నటించిన న్యాయం కావాలి సినిమాలు గుర్తొస్తున్నాయని అన్నారు. జులై 31 నుంచి ఈ లీగల్ థ్రిల్లర్ సిరీస్ జీ5 ప్లాట్‌ఫామ్‌లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది.
2 నిమిషాలకు పైగా ఉన్న ఈ అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. సత్యం, ధర్మం మధ్య నడిచే యుద్ధంలో ఒక సామాన్యుడి గొంతు ఎంత పవర్‌ఫుల్‌గా మారిందో ఈ ట్రైలర్‌లో కట్ చేశారు. "ప్రతి ఒక్కరి గొంతు విన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.