Telugu OTT: ఓటీటీలోకి రెండు వారాల్లోనే లావణ్య త్రిపాఠీ సతీ లీలావతి.. ఇక్కడ చూసేయండి
భారతదేశం, మే 18 -- Telugu OTT: టాలీవుడ్ అందాల నటి లావణ్య త్రిపాఠి కొణిదెల లీడ్ రోల్‌లో నటించిన సరికొత్త సినిమా 'సతీ లీలావతి'. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో వివాహం జరిగిన తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన మొదటి సినిమా ఇదే కావడంతో, మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
ఎన్నో ఆశల మధ్య ఈ సినిమా మే 8, 2026న థియేటర్లలో విడుదలైంది. అయితే దురదృష్టవశాత్తూ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. వీక్ నెరేషన్, ఊహాజనిత కథనం వల్ల కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది.
సాధారణంగా హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలకు కనీసం నాలుగు నుంచి ఆరు వారాల థియేట్రికల్ రన్ ఉంటుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్‌ను మెప్పించలేకపోయిన సినిమాలను వెంటనే డిజిటల్ వేదికలపైకి తీసుకురావడం ఈ మధ్యకాలంలో ట్రెండ్‌గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.