Telangana Weather Update : తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
భారతదేశం, ఆగస్టు 7 -- Telangana Weather Updates : తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ గంగా తీర పశ్చిమ బెంగాల్ మరియు దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాలపై నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కూడా కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండి, ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణం వైపునకు వంగి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాబోయే 24 గంటల సమయంలో గంగా తీర పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఒక అల్పపీడనం రూపుదిద్దుకునే ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.