Telangana Police Recruitment : నిరుద్యోగులకు శుభవార్త - 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల
భారతదేశం, జూలై 29 -- Telangana Police Recruitment Notifications 2026 : పోలీసు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి (TSLPRB) నాలుగు నోటిఫికేషన్లను విడుదల చేసింది. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (www.tgprb.in) ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.