భారతదేశం, ఫిబ్రవరి 5 -- తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల పంపిణీకి ముహుర్తం ఫిక్స్ అయింది. ఉగాది పండగ వేళ మార్చి 19వ తేదీన ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా.. ఈనెల 6వ తేదీ నుంచి అవార్డుల స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
గద్దర్ ఫిల్మ్ అవార్డులకు సంబంధించి జ్యూరీ సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.ఉగాది పండుగ రోజైన మార్చి 19న అత్యంత వైభవంగా 'గద్దర్ ఫిలిం అవార్డుల' ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రకటించారు. దేశంలో ఉన్న అన్ని భాషల ఇండస్ట్రీలను హైదరాబాద్‌లో విస్తరించడానికి సానుకూల అంశాలు అనేకం ఉన్నాయని చెప్పారు.
"ప్రజా ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. హైదరాబాద్ నగరాన్ని దేశవ్యాప్త చలనచిత్ర పరిశ్రమకు ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.