Teja Sajja Traitors: మోసం ఇక్కడ న్యూ రూల్.. అందరూ మోసపోతారు: తేజ సజ్జా ఓటీటీ ఎంట్రీ.. అదిరిపోయిన ట్రెయిటర్స్ ప్రోమో
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Teja Sajja Traitors: 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో సంచలనం సృష్టించిన యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న మైండ్ గేమ్ రియాలిటీ షో 'ది ట్రెయిటర్స్' (The Traitors) తెలుగు వెర్షన్‌కి ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రసిద్ధ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 15 నుంచి ఈ క్రేజీ షో డిజిటల్ ప్రసారం కానుంది.
నమ్మకం, వ్యూహాలు, మోసం, వెన్నుపోటు బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ అన్‌స్క్రిప్టెడ్ షో కోసం టాలీవుడ్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో రాబోతున్న ఈ ఇంటెన్స్ డ్రామా సీటు అంచున కూర్చోబెట్టే అనుభవాన్ని ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
ప్రైమ్ వీడియో తాజాగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ గ్లింప్స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.