Tech Layoff : 21ఏళ్ల పాటు 'ప్రాణం పెట్టి' పని చేసిన ఉద్యోగిపై దిగ్గజ కంపెనీ వేటు!
భారతదేశం, జూలై 7 -- ప్రపంచ ఐటీ రంగంలో ఉద్యోగాల కోత పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత అందిపుచ్చుకునే రేసులో నిలిచేందుకు దిగ్గజ టెక్ కంపెనీలు ఒకవైపు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతూనే, మరోవైపు ఇతర విభాగాలలో ఖర్చులను తగ్గించుకునేందుకు సిబ్బందిని ఇంటికి పంపించేస్తున్నాయి. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ కాస్ట్ కటింగ్ డ్రైవ్‌లో భాగంగా తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుంచి సుమారు 4,800 మందిని తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం దాని అనుబంధ గేమింగ్ బ్రాండ్ 'ఎక్స్‌బాక్స్' (Xbox) ను కోలుకోలేని దెబ్బతీసింది. ఎక్స్‌బాక్స్ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున మార్పులు జరగడం ఇదే మొదటిసారి. మొత్తం తొలగింపుల్లో దాదాపు 3,200 ఉద్యోగాలు కేవలం గేమింగ్ విభాగం నుంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.