Team India: ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్-వరల్డ్ కప్ నుంచి అమ్మాయిలు ఔట్-ఐర్లాండ్ చేతిలో అబ్బాయిలకు షాక్
భారతదేశం, జూన్ 29 -- Team India: షాక్ మీద షాక్.. భారత క్రికెట్ ఫ్యాన్స్ కు దెబ్బ మీద దెబ్బ. ఒకే రోజు రెండు ఓటములు ఇండియన్ క్రికెట్ లవర్స్ హార్ట్ బ్రేక్ చేశాయి. విమెన్ టీ20 ప్రపంచకప్ నుంచి భారత మహిళల జట్టు నిష్క్రమించగా.. పసికూన ఐర్లాండ్ చేతిలో ఇండియన్ మెన్ టీమ్ వరుసగా రెండో టీ20లోనూ ఓడింది.
టీ20 ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన భారత విమెన్ టీమ్ కథ ముగిసింది. ఈ టోర్నీలో సెమీస్ చేరకుండానే ఇండియా ఇంటి ముఖం పట్టింది. సెమీస్ క్వాలిఫై అవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఆదివారం (జూన్ 28) ఆస్ట్రేలియా చేతిలో హర్మన్ ప్రీత్ సేన ఓటమి పాలైంది.
టీ20 ప్రపంచకప్ లో ఇండియాను సెమీస్ చేర్చేందుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ గట్టిగానే పోరాడింది. ఆమె 27 బాల్స్ లోనే 56 రన్స్ కొట్టడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 స్కోరు చేసింది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.