భారతదేశం, నవంబర్ 7 -- Tamil Thrillers OTT: థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమాలు చూసేందుకు సినీ ప్రియులు ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి వారం లాగే ఈ వారం కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి భారీ కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్.. ఇలా అన్ని రకాల జానర్ల సినిమాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

హిప్ హాప్ తమిజా హీరోగా నటించిన 'మీసయ మురుక్కు' మొదటి భాగం మ్యూజికల్ గా, కమర్షియల్ గా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన 'మీసయ మురుక్కు 2' ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLiv) వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అ...