భారతదేశం, నవంబర్ 5 -- Tamil OTT: తమిళ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హిప్‌హాప్ తమిజా ఆది. కుర్రకారును ఉర్రూతలూగించే సంగీతంతో పాటు, యూత్‌కు కనెక్ట్ అయ్యే కథలతో సినిమాలు తీయడం ఆయన స్టైల్. అలా 2017లో వచ్చి భారీ విజయం సాధించిన 'మీసయ మురుక్కు' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన తాజా చిత్రమే 'మీసయ మురుక్కు 2'.

మీసయ మురుక్కు 2 మూవీ సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ మ్యూజికల్ డ్రామా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. మీసయ మురుక్కు 2 డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ (SonyLIV) సొంతం చేసుకుంది.

ఇవాళ (నవంబర్ 5) సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా సోనీ లివ్‌లో అందుబాటులోకి రానుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం, కన్...