Tamannaah Siddharth: యశ్‌తో కియారా.. తమన్నాతో సిద్ధార్థ్.. బెడ్‌పై రెచ్చిపోయి ఇంటిమేట్ సీన్.. ఈ వైరల్ వీడియోలో నిజమెంత?
భారతదేశం, సెప్టెంబర్ 3 -- Tamannaah Siddharth: కన్నడ సూపర్ స్టార్ యశ్ సరసన 'టాక్సిక్' సినిమాలో కియారా అద్వానీ చేసిన ఇంటెన్స్ రొమాంటిక్ సీన్స్ సోషల్ మీడియాలో ఎంత పెద్ద దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కియారా భర్త, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో లిప్ కిస్ ఇస్తున్న ఒక వీడియో నెట్టింట ప్రత్యక్షమై తెగ హల్చల్ చేస్తోంది.
నెటిజన్లు కొందరు ఈ వీడియో చూసి "కియారా కిస్ సీన్స్‌కి సిద్ధార్థ్ ఇలా రివెంజ్ తీర్చుకున్నాడా?" అని షాక్ తిన్నారు. మరికొందరైతే సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమా 'ది వాన్' (The Vvaan) లోని రొమాంటిక్ సీన్ ఇది అని ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు.
అయితే ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న షాకింగ్ నిజం ఏంటంటే.. ఇది పూర్తిగా ఏఐ (AI) సాయంతో క్రియేట్ చేసిన ఫేక్ వీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.