Tamannaah Bhatia: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఆ చూపుల్లో గౌరవం ఉండదు.. బాలీవుడ్‌తో పోలుస్తూ తమన్నా సంచలన వ్యాఖ్యలు!
భారతదేశం, జూన్ 24 -- Tamannaah Bhatia: చిత్ర పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం, వారిని చూసే విధానం, ఎదుర్కొంటున్న సవాళ్లపై స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సౌత్ సినిమా ఇండస్ట్రీపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దశాబ్ద కాలానికి పైగా టాప్ హీరోయిన్ గా రాణించిన తమన్నా తాజాగా సెన్సేషనల్ కామెంట్లు చేసింది. బాలీవుడ్‌కు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మధ్య మహిళల ప్రాధాన్యత విషయంలో ఉన్న స్పష్టమైన వ్యత్యాసాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విభిన్న రకాల మహిళా కళాకారులకు తగిన గుర్తింపు, స్పేస్ లభిస్తాయని తమన్నా అభిప్రాయపడింది. ''బాలీవుడ్ లో కొందరు నటీమణులు కేవలం నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలకే పరిమితమై తమ ప్రతిభను ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.