Tabu King 100: నాగార్జునతో రొమాన్స్ కాదు ఈసారి యుద్ధమే: కింగ్ 100పై టబు అదిరిపోయే అప్డేట్
భారతదేశం, నవంబర్ 3 -- Tabu King 100: అక్కినేని నాగార్జున, టబు కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడా మా ఆవిడే' వంటి ఆల్‌టైమ్ క్లాసిక్స్ తర్వాత వీరిద్దరూ మళ్లీ వెండితెరపై కలిసి కనిపించలేదు. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 100వ చిత్రం 'కింగ్ 100' (King 100)లో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే ఈసారి ప్రేమికులుగా కాకుండా, ఇద్దరి మధ్య ఒక రకమైన 'యుద్ధం' (WAR) జరగబోతోందని టబు స్వయంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె.. "చాలా కాలం తర్వాత మళ్లీ కింగ్‌తో కలిసి వస్తున్నాను.. అయితే ఈసారి ఇది ప్రేమ కాదు, కేవలం యుద్ధం మాత్రమే" అంటూ క్యాప్షన్ ఇచ్చి ఆసక్తిని పెంచేశారు.
కోలీవుడ్ డైరెక్టర్ రా కార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.