భారతదేశం, జూలై 8 -- Tabaahi Video Song: 'కేజీఎఫ్' సిరీస్ తర్వాత గ్లోబల్ బాక్సాఫీస్‌ను రూల్ చేయడానికి వచ్చేస్తున్న రాకింగ్ స్టార్ యష్ కొత్త మూవీ 'టాక్సిక్'. ఇప్పటికే గ్లింప్స్, లేడీస్ అండ్ లేడీస్ వీడియోతో సినిమాలో బోల్డ్ మోతాదు ఎంత ఉంటుందో చూపించారు. ఇప్పుడు 'తబాహీ' వీడియో సాంగ్ తో శృంగారం సీన్ల స్థాయిని వేరే లెవల్ కు తీసుకెళ్లారనే టాక్ వినిపిస్తోంది.

యష్ హీరోగా వస్తున్న టాక్సిక్ మూవీలో ఇప్పటికే బోల్డ్ సీన్లు ఎక్కువ ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు 'తబాహీ' సాంగ్ తో మేకర్స్ మరో షాక్ ఇచ్చారు. ఇవాళ (జూలై 8) ఈ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. దీన్ని రొమాంటిక్ సాంగ్ అనడం సరిపోదేమో. అంతకు మించి యష్, కియారా అద్వానీ మధ్య బోల్డ్ కెమిస్ట్రీతో ఈ సాంగ్ ఉంది.

తబాహీ సాంగ్ ఇలా రిలీజైందో లేదో కామెంట్ సెక్షన్ లో నెటిజన్లు దారుణంగా ఆడుకుంటున్నారు. ఈ ...