SUVs under 15 Lakhs : రూ. 15లక్షల ధరలోపు టాప్ 5 ఎస్‌యూవీలు- కళ్లు మూసుకుని కొనేయొచ్చు!
భారతదేశం, ఏప్రిల్ 10 -- భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎస్‌యూవీల హవా ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్ల వైపు మొగ్గు చూపిన వినియోగదారులు.. ఇప్పుడు పవర్‌ఫుల్ లుక్, సెక్యూరిటీ కోసం ఎస్‌యూవీలనే ఇష్టపడుతున్నారు. కంపెనీలు కూడా పోటీపడి మరీ కొత్త మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి.
మీరు కూడా ఒక మంచి ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! మార్కెట్ నమ్మకం, సేఫ్టీ రేటింగ్స్, పర్ఫార్మెన్స్ ఆధారంగా రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు ఈ 2026లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎస్‌యూవీల లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
విశ్వసనీయతకు, రీసేల్ వాల్యూకు మారుతీ సుజుకీ పెట్టింది పేరు. బ్రెజ్జా ఎస్యూవీ ఈ విభాగంలో తిరుగులేని రాజుగా కొనసాగుతోంది.
ఎందుకు కొనాలి: తక్కువ మెయింటెనెన్స్, నమ్మకమైన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.