Sushmita Sen: 24 ఏళ్లకే తల్లిగా.. పారిపోయిన మేనేజర్.. సైడ్ క్యారెక్టర్లూ రావన్నారు.. సుస్మితా సేన్ షాకింగ్ విషయాలు
భారతదేశం, మే 28 -- Sushmita Sen: సినీ పరిశ్రమలో ఎలాంటి గాడ్‌ఫాదర్స్ లేకుండా, సొంత కష్టంతో అగ్ర నటిగా ఎదిగింది సుస్మితా సేన్. కేవలం వెండితెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో అత్యంత ముఖ్యమైంది కేవలం 24 ఏళ్ల వయసులోనే ఒక బిడ్డను దత్తత తీసుకుని సింగిల్ మదర్‌గా మారడం. దీనికి సంబంధించిన సంచలన విషయాలను సుస్మితా బయటపెట్టింది.
కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే 2000 సంవత్సరంలో సుస్మితా సేన్ తన పెద్ద కుమార్తె రేనీ సేన్‌ను దత్తత తీసుకుంది. అప్పుడు సొసైటీ నుంచే కాకుండా, బాలీవుడ్ పరిశ్రమ నుంచి కూడా ఊహించని స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ రోజుల్లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను సుస్మితా సేన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.
ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుస్మితా సేన్ ఆనాటి పరిస్థితులను సంచలన వ్యాఖ్యలు చేసింద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.